WHY AHTUs ARE BETTER FOR HUMAN TRAFFICKING INVESTIGATIONS
- AHTUs are focused units investigating ONLY human trafficking cases– not other local crimes
- AHTUs are able to conduct investigation across state borders and collect necessary circumstantial evidence to strengthen the prosecution case
- AHTU has expertise of skills, intelligence gathering and understand the nuances of the crime of trafficking
- AHTUs focus on medico-legal aspects of investigation and sound technological knowledge
- AHTUs chargesheets are stronger than local police station IOs as they have the resources of expertise/skills , interest and jurisdiction – they also frequently utilize provisions for supplementary chargesheets to indict all traffickers in the chain
అన్ని రకాల మానవ అక్రమ రవాణా కేసుల్లో దర్యాప్తు కోసం
AHTU లే కావాలి అని ఎందుకు కోరుతున్నాము
- AHTUs కేవలం మనవ అక్రమ రవాణా కేసులును మాత్రమే దర్యాప్తు జరిపేందుకు ఉద్దేసించి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది – ఇతర స్థానిక నేరాల దర్యాప్తు కోసం కాదు.
- AHTU లు మన జిల్లా, రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశించి దర్యాప్తు నిర్వహించి, అక్కడ అవసరమైన అన్ని రకాల సాక్షాలు సేకరించి కేసును పటిష్ట పరచి ట్రాఫికర్స్ కు శిక్షలు పడేలా చేయడం జరుగుతుంది
- AHTU లు మానవ అక్రమ రవాణా నేరాల్లో సూక్శమాతి సూక్శమైన అంశాలును కూడా అర్ధం చేసుకొని, వాటికి సంబందించిన ఆధారాలు కుడా సేకరించేందుకు కావలిసిన నైపుణ్యాలు వీరికి ఎక్కువగా ఉంటాయి.
- AHTUలు దర్యాప్తులో వైద్య మరియు చట్టపరమైన (మెడికో – లీగల్) అంశాలు పైన కూడా బలమైన సాంకేతిక పరిజ్ఞనం కలిగి ఉండి ఆయా అంశాలు పైన కూడా ద్రుష్టి సారిస్తారు.
- స్థానిక పోలీస్ స్టేషన్ IO ల కంటే AHTU లు దాఖలు చేసే చార్జిషీట్లు చాలా బలంగా ఉంటాయి. అందుకు కారణం వీరు పత్యేక శిక్షణలు పొందిఉండటం వల్ల AHTU సిబ్బంది తగిన మరియు మెరుగు అయిన నైపుణ్యం / నైపుణ్యాలు, ఆసక్తి మరియు కావలిసిన వనరులను కలిగి ఉన్నందున అలాగే వారికీ పరిధి అనేది లేకుండా ఉన్నందున వారు త్రాఫ్ఫికింగ్ కేసుల్లో సోర్సు ప్రాంతం నుంచి డిమాండ్ ప్రాంతం వరకు అలాగే ఈ ట్రాఫికింగ్ చైన్ లో పాల్గొన్న అందరిని గుర్తించి వారిపై కుడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వారు తరచూ చట్ట నిబంధనలను ఉపయోగించుకొంటూ అవసరం అయినప్పుడు అల్లా ఈ అక్రమ రవాణాదారుల పై నేరారోపణ చేయడానికి అనుబంధ చార్జిషీట్లు కుడా కోర్ట్ లలో దాకలు చేయడం జరుగుతుంది.