ఆ వన్నె చిన్నెల వెనుక…

వెనుకటి తరం మగాళ్ళలొ  రికార్డింగ్  డాన్స్ చూడని వారు… దాని గురించి వినని వారు అరుదు. రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజి షో.అమ్మాయిలు ఆడుతూ పాడుతూ తమ అంద చందాలను ప్రదర్శించే వేదిక.పండగ, పబ్బాల  సందర్భంగా  రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలు […]