తాను శవమై..వేరొకరి వశమై.
కరోనా వారి జీవితాలను అతలాకుతలం చేసింది. సెక్స్ వృత్తి మానేసి ఏదో పని చేసుకుని గుట్టుగా బతుకుతున్నవాళ్ళు మళ్ళీ వృత్తిలోకి దిగుతున్నారు. ఇదే అదనుగా బ్రోకర్లు అమ్మాయిలతో వ్యాపారం మొదలు పెట్టారు. తప్పని సరి పరిస్థితుల్లో సెక్స్ వర్కర్లు బ్రోకర్లు చెప్పినట్టు చేస్తున్నారు. […]